అమెరికా ఉపాధ్యక్షుడి ఇంట్లో విభేదాలు?

అమెరికా ఉపాధ్యక్షుడి ఇంట్లో విభేదాలు?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య చిలుకూరి ఉష మధ్య విభేదాలు తలెత్తినట్లు అమెరికన్ SMలో చర్చ జరుగుతోంది. తన భార్య మతం గురించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు, మరో మహిళతో ఆయన సన్నిహితంగా కనిపించడం ఈ ఊహాగానాలకు బలాన్నిచ్చింది. 2028 అధ్యక్ష ఎన్నికల కోసమే వాన్స్ విడాకులు తీసుకుంటారనే వార్త వైరల్ అవుతోంది. కాగా, వాన్స్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ అభ్యంతరం చెప్పింది.