పర్యాటక రంగంగా కాకినాడ అభివృద్ధి: ఎంపీ

పర్యాటక రంగంగా కాకినాడ అభివృద్ధి: ఎంపీ

కాకినాడ: జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో బీచ్ పార్క్, బీచ్ ఫ్రంట్ పనులు పూర్తి చేయడం జరిగిందని కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బీచ్ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ. 4.58 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు.