ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

KNR: ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్‌‌కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ. 1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు.