సంగారెడ్డి: వినియోగదారుల అవగాహన సదస్సు

సంగారెడ్డి: వినియోగదారుల అవగాహన సదస్సు

సంగారెడ్డి: సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీఐసీ ఛైర్మన్ వేణుగోపాలకృష్ణ పాల్గొని వినియోగదారుల హక్కులు బాధ్యతల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జోహార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.