నేడే అతిపెద్ద రాకెట్ ఫ్యాక్టరీ ప్రారంభం

నేడే అతిపెద్ద రాకెట్ ఫ్యాక్టరీ ప్రారంభం

హైదరాబాద్ వేదికగా మరో చరిత్ర ఆవిష్కృతం కానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం 'స్కైరూట్ ఇన్ఫినిటీ' ఇవాళ ప్రారంభం కానుంది. ఈ మెగా ఫ్యాక్టరీని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్య క్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. ప్రైవేట్ స్పేస్ సెక్టార్‌లో ఇది కీలక ముందడుగు అని చెప్పవచ్చు.