VIDEO: 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో పాల్గొన్న ఎమ్మెల్యే
KMM: జిల్లా సింగరేణి మండలంలో జరిగిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.