నేటి పొంగులేటి పర్యటన వాయిదా.!

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేటి పాలేరు నియోజకవర్గ పర్యటన వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి పర్యటన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు, గమనించాలని కోరారు.