నేటి స్వాతంత్య్ర వేడుకల్లో MLA కార్యక్రమాలివే..

ELR: ఏలూరు జిల్లా పోలీస్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. మంత్రి పార్థసారథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పోలీసు కవాతు, 10 గంటలకు వివిధ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన, 10:20 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 10:50 గంటలకు ప్రశంసా పత్రాల ప్రదానం ఉంటాయన్నారు.