BREAKING: మార్చి 20న బడ్జెట్
TG: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను మార్చి 30వరకు నిర్వహించాలని BAC సమావేశంలో నేతలు నిర్ణయించారు. కాగా, ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగించారు. మార్చి 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ , సీఎం రేవంత్ సమాధానం ఉంటుంది. మార్చి 19న ఉగాది సందర్భంగా సెలవు, మార్చి 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.