VIDEO: 'సీఎం పర్యటనలు రద్దు చేయాలి'

VIDEO: 'సీఎం పర్యటనలు రద్దు చేయాలి'

KMM: గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలను ఎన్నికల కమిషన్ తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. ఇవాళ ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల పర్యటనల పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.