శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ అమదాలవలసలో CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రవికుమార్
➢ టెక్కలిలో థింసా నృత్యం చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
➢ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ మహేశ్వర రెడ్డి
➢ ఈ - ఆఫీస్ వ్యవస్థ అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్