పుంగనూరులో నీట మునిగిన పంట పొలాలు

పుంగనూరులో నీట మునిగిన పంట పొలాలు

CTR: పంట పొలాల్లోకి చెరువులోని నీరు వచ్చి చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు నాగరాజా వాపోయారు. పుంగనూరు మండలం గుడిసిబండ చెరువు సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి నీరు అధికంగా చేరుతున్నాయి. కౌలు రైతు నాగరాజ కు చెందిన చెండుమల్లె పూల తోటలో కి నీరు వచ్చి చేరడంతో పూల తోట మునిగిపోయింది. దీంతో సుమారు రూ.1 లక్ష నష్టం వాటిల్లిందని ఆయన శనివారం తెలిపారు.