నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ బాల్కొండలో రూ. 75,000 LOC అందజేసిన MLA ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
✦ జిల్లా కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
✦ బీర్కూర్‌లో కాలువలో పడి వృద్ధుడి మృతి
✦ కాకతీయ నగర్‌లో కాంట్రాక్టర్ లెక్చరర్ ఉరేసుకొని అత్మహత్య