రేపటి నుంచి నగర వ్యాప్తంగా ఆరోగ్య వారోత్సవాలు

రేపటి నుంచి నగర వ్యాప్తంగా ఆరోగ్య వారోత్సవాలు

HYD: నగర వ్యాప్తంగా ఆరోగ్య వారోత్సవాలు ఈనెల 6 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమం నెక్లెస్ రోడ్‌లో 'ఈట్ రైట్ వాక్'తో ప్రారంభమవుతుంది. నిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాల ప్రారంభం, రవీంద్రభారతిలో AI సాంకేతికతతో ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి. ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం, గాంధీ ఆస్పత్రిలో డీ అడిక్షన్ కేంద్రం ప్రారంభమవుతుంది.