పెళ్లి తర్వాత రష్మికకు అరుదైన గౌరవం

పెళ్లి తర్వాత రష్మికకు అరుదైన గౌరవం

TG: రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడు - నాగ చైతన్య(తండేల్) ఉత్తమ నటి - రష్మిక మందన్న(ది గర్ల్ ఫ్రెండ్), ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్ షో, నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా - తండేల్