కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ అమెరికన్ ఎండో క్యాన్సర్ మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించినందుకు పామర్రు ఎమ్మెల్యేకు ప్రత్యేక గుర్తింపు
➢ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం: జేసీ నవీన్ 
➢ పెనమలూరులో 100 క్వింటాళ్ల అక్రమ PDS బియ్యం స్వాధీనం
➢ ఉయ్యూరులో పేదలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్