సీఐ సుబ్రమణ్యంకు ఘన సన్మానం: సీపీఐ

NDL: ఉత్తమ పోలీస్ అవార్డు గ్రహీత రూరల్ సీఐ సుబ్రమణ్యంను సీపీఐ నాయకులు నంది కోట్కూరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం దుశ్యాలువతో సన్మానించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం ప్రజలో ఉంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు.