VIDEO: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

VIDEO: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

సూర్యాపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు దుర్మరణం చెందారు. భక్తులతో వెళ్తున్న బొలెరోను డీసీఎం ఢీకొట్టడంతో సతీశ్, నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.