నేడు జిల్లాకు సీఎం రేవంత్

నేడు జిల్లాకు సీఎం రేవంత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రానున్నారు. ప్రజపాలన దినోత్సవం భాగంగా జిల్లాలో పర్యటించానున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎర్త్ సైన్సెస్ వర్సిలటీ ప్రారంభించనున్నారు.  అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఏర్పాట్లను మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు.