VIDEO: జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే భాష్యం
PLD: పెదకూరపాడు మండల పరిధిలోని తాళ్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రైవేట్ మంగళవారం ప్రారంభించారు. యువతకు భరోసా కల్పించి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.