సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

NTR: చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామ సచివాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలు, గ్రామ కార్యదర్శి జలీల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కొల్లి రామారావు, చింతొటి వీరప్రసాద్, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్ భారత నిర్మాణానికి బలమైన స్తంభాలు కావాలని అని ఆయన పేర్కొన్నారు.