సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

రాజన్న సిరిసిల్ల: ప్రజలను అధిక వడ్డీ ఆశ చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, ప్రజలు ఇలాంటి ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఎవరైనా సైబర్ మోసాలకు గురి అయితే వెంటెనే హెల్ప్ లైన్ నంబర్ 1930 ,డయల్ 100 కి కాల్ చేసి తెలియ జేయగలరని అన్నారు.