​ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి: ఐటీడీఏ

​ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి: ఐటీడీఏ

ASR: ఫీల్డ్ అసిస్టెంట్‌ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు CITU ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ (ITDA) కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం పీవోకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీవో సానుకూలంగా స్పందించారు.