VIDEO: కొండపల్లిలో సీసీ రోడ్ నిర్మాణం శంకుస్థాపన

VIDEO: కొండపల్లిలో సీసీ రోడ్ నిర్మాణం శంకుస్థాపన

NTR: కొండపల్లి మున్సిపాలిటీలో మొదటి వార్డులో సీసీ రోడ్డుకు శుక్రవారం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అధ్వానంగా తయారైన రోడ్ల నిర్మాణం చేపడుతుందని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.