చిట్యాల బస్సు ప్రమాదం.. వీడియో వైరల్
NLG: విజయవాడ-హైదరాబాద్ హైవేపై చిట్యాల సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైన విషయం తెలిసిందే. ఇంజిన్‌లో మంటలు రావడం గమనించి ప్రయాణికులను అప్రమత్త చేసిన బస్సు డ్రైవర్ సమయస్పూర్తిపై అందరూ ప్రశంలు కురిపిస్తున్నారు. ప్రయాణికులు కిందకు దిగిన కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైన వీడియో SMలో వైరల్ అవుతుంది.