కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వేసవి వచ్చిందంటే చాలు తీవ్ర నీటి ఎద్దడి సమస్యను స్థానికులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సింధూర జలసిరి పేరుతో ఉద్దాన రక్షిత మంచినీటి పథకం ద్వారా మున్సిపాలిటీకి నీటిని అందించారు. త్రాగునీరు అందించేందుకు సహకరించిన కలెక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.