అంబేడ్కర్ ఫౌండేషన్ రాష్ట్ర సమావేశం
GNTR: గుంటూరులో ఈ నెల 6న అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ 19వ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా AAF ఛైర్మన్ రామకృష్ణ,స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అరుణ్ కుమార్ హాజరవుతారని చెప్పారు. తెనాలి కోర్టులో సీనియర్ న్యాయవాదులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.