శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

గోవాలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఉడిపిలో కృష్ణ మఠాన్ని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా 77 అడుగుల ప్రభు శ్రీరామ్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ రూపశిల్పి రామ్‌ సుతార్‌ ఈ విగ్రహాన్ని మలిచారు. మఠం ఏర్పాటై 550 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టారు.