'అర్జీలు పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి'

'అర్జీలు పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి'

SKLM: అర్జీలు పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు ఇవాళ స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు అర్జీలు పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు.