నేడు ఐరాల MPDO కార్యాలయంలో ప్రజాదర్బార్

నేడు ఐరాల MPDO కార్యాలయంలో ప్రజాదర్బార్

CTR: ఐరాల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO చంద్రశేఖర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో MLAకు సమర్పించాలన్నారు.