VIDEO: జోగులాంబ శక్తిపీఠాన్ని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి
GDWL: అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శృంగేరి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో దీప్తి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విజయ యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం అమ్మవారికి శ్రీచక్ర అర్చన, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు.