కానిస్టేబుల్ లింగయ్యను అభినందించిన SP
MHBD: జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరుగు పందేలలో ప్రతిభ చాటుతున్న కానిస్టేబుల్ లింగయ్యను SP శబరీష్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, లింగయ్య అంకితభావాన్ని ప్రశంసించారు. క్రీడల్లో రాణిస్తున్న పోలీసు సిబ్బందికి శాఖా పరంగా పూర్తి మద్దతు ఉంటుందని SP స్పష్టం చేశారు.