'కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్'

'కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్'

ఏలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాశ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్స్ జగన్‌ని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఉద్యమం, కోటి సంతకాల సేకరణ గురించి పలు విషయాలను చర్చించారు. నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలపై జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారు