డీ వాటరింగ్ సేవల్లో అగ్నిమాపక శాఖ

డీ వాటరింగ్ సేవల్లో అగ్నిమాపక శాఖ

HYD: నగరంలో వర్షాల కారణంగా పలుచోట్ల సెల్లార్లలో కాలనీలు మునిగిపోయిన పరిస్థితి ఏర్పడడంతో అగ్నిమాపక శాఖ ఉచితంగా డీ వాటరింగ్ సేవలను అందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పంపులను సైతం కొనుగోలు చేసింది. వరదలతో సెల్లార్లు మునిగిపోయిన పరిస్థితుల్లో కాలనీ వాసులు https://fire.telangana.gov.in/ ద్వారా సంప్రదిస్తే సిబ్బంది అక్కడికి వచ్చి సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు.