VIDEO: గిరిజన గ్రామాల్లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు

VIDEO: గిరిజన గ్రామాల్లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు

అల్లూరి జిల్లా హుక్కుంపేట మండలం గత్తుం పంచాయతీ పరిధిలోని మండిపుట్ గ్రామంలో స్థానిక గిరిజనులు కనుమ పండుగ సంద్భంగా శుక్రవారం గ్రామాల్లో గోవులకు పూజలు చేశారు. ఈ నేపధ్యంలో గిరిజనులు వివిధ వేషధారణలో బుడియా డాన్సులతో ఇంటింటికీ వెళ్లి చందాలు వసులు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు తరలివచ్చి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు.