VIDEO: ప్రిన్సిపాల్ పుట్టినరోజు వేడుకల్లో విద్యార్థుల సేవా గుణం
HNK: హన్మకొండలోని ఓ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కె. హెలెన్ పుట్టినరోజును విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ సంవత్సరం విద్యార్థులు లార్డ్ వృద్ధాశ్రమంలో 80 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో విద్యార్థులు ముఖేష్ కుమార్, సాయి బాలాజీ, అబ్రార్, భవాని, అక్షయ, అక్షిత, రోస్ మేరీ తదితరులు పాల్గొని తమ ఉదారతను చాటుకున్నారు.