వెండి ఆభరణాలు దొంగిలించారు: సీపీ

RR: చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్‌లో దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉ.10:35ని. ఖజానా జ్యువెలర్స్‌లోకి దుండగులు చొరబడ్డారని, బంగారం ఎక్కడుందని స్టాఫ్‌ను ప్రశ్నించిన అనంతరం డిప్యూటీ మేనేజర్ సతీష్‌పై కాల్పులు జరిపారన్నారు. దుండగులు వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లారని, క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నామన్నారు.