నేడు రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

నేడు రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతులకు నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. జిల్లాల వారిగా వివరాలు ఇలా..
MBNR: 2.15 లక్షల రైతులకు ₹104.77 కోట్లు
NGKL: 3.01 లక్షల రైతులకు ₹157.95 కోట్లు
NRPT:  1.77 లక్షల రైతులకు రూ.93.71 కోట్లు
GDWL: 1.68 లక్షల రైతులకు రూ.91.45 కోట్లు
WNP:   1.77 లక్షల రైతులకు 86.31 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కానున్నాయి.