నివాళులర్పించిన మాజీ ఎంపీ నామ

ఖమ్మం: ముదిగొండ మాజీ ఎంపీపీ ప్రసాద్ సతీమణి శనివారం గుండెపోటుతో మరణించారు. వారి భౌతికకాయానికి ఈరోజు ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.