సదుం PHCలో కేంద్ర బృందం పరిశీలన.
CTR: సదుంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. ఇందులో భాగంగా రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం నడిగడ్డలోని అంగన్వాడీ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లను కూడా బృందం తనిఖీ చేసింది. ఈ కార్యక్రమంలో టీం లీడర్ జోయో, డీఎం హెచ్‌వో సుధారాణి, డీసీఎచ్‌ఎస్ పద్మాంజలి పాల్గొన్నారు.