VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం పందలపాకలో ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు. పడాల సూర్యనారాయణ రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.