రేపు సంగారెడ్డిలో దివ్యాంగుల ప్రజావాణి

రేపు సంగారెడ్డిలో దివ్యాంగుల ప్రజావాణి

సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి నెల మొదటి శనివారం దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వయోవృద్ధుల సంక్షేమ అధికారి లలిత కుమారి శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. కావున జిల్లాలోని వికలాంగులు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.