VIDEO: ఆర్టీసీ బంద్‌కు TRP మద్దతు
SRPT: ఆర్టీసీ కార్మికుల బంద్‌కు టీఆర్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ మద్దతు తెలిపారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.