జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఫాస్ట్ అప్‌డేట్స్‌తో కవరేజ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఫాస్ట్ అప్‌డేట్స్‌తో కవరేజ్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఈ ఎలక్షన్స్‌లో మొదటి నుంచి చివరి వరకు ఏ ఛానల్ కవర్ చేయని ప్రతీ అప్‌డేట్‌ని HIT TV టీమ్ యూజర్లకు క్షణాల్లోనే అందించింది. నగరంలో జరిగే ఏ వార్తనైనా సూటిగా సుత్తిలేకుండా మీ స్క్రీన్‌పైకి తీసుకురావడం మా లక్ష్యం. తాజా అప్‌డేట్స్, బ్రేకింగ్, ఎక్స్‌క్లూజివ్ న్యూస్ కోసం హిట్ టీవి యాప్ ఫాలో అవ్వండి.