రైతులకు తీరని అన్యాయం చేసిన కూటమి

VZM: రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అప్పలనాయుడు ఆరోపించారు. గురువారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రైతులకు అన్ని విధాల అండగా ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం ఆర్పికేలను నిర్వీర్యం చేసిందని అన్నారు.