VIDEO: పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు

VIDEO: పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు

NGKL: తిమ్మాజీపేట మండలం ఆవంచాలో రైతు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర, కూలీలకు డబ్బులు సరిపోవడంలేదని ఓ రైతు ఆవేదనతో తన మూడు ఎకరాల పంటకు గురువారం నిప్పు పెట్టాడు. గమనించిన పక్క పొలం రైతులు మంటలను అర్పి వేశారు. పంటను పండించడం ఎంత కష్టమో, అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.