VIDEO: కుమారి నివేదితకు ఎమ్మెల్యే అభినందన

VIDEO: కుమారి నివేదితకు ఎమ్మెల్యే అభినందన

SRD: పటాన్ చెరు మైత్రి మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కుమారి నివేదితకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు. అంతకుముందు గ్రౌండ్‌లో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందర్నీ ఆకట్టుకుంది. 14 ఏళ్ల ఈ బాలిక అద్భుత నాట్య ప్రదర్శనపై ఎమ్మెల్యే కూడా ఫిదా అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలతో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.