గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ దుగ్గిరాల–పెదవడ్లపూడి స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
☞ రైతు బజార్లలో నాణ్యమైన సేవలు అందించాలి: మంత్రి నాదెండ్ల మనోహర్
☞ ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు
☞ ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌ను కలిసిన MLA భాష్యం ప్రవీణ్