పోటీ చేసే అభ్యర్థులు.. బ్యాంకు ఖాతా తెరవాలి

పోటీ చేసే అభ్యర్థులు.. బ్యాంకు ఖాతా తెరవాలి

TG: ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ప్రతి అభ్యర్థి ఏదో ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలి. నామినేషన్‌ దాఖలు సమయంలో సంబంధిత ఆర్‌వోకు లిఖితపూర్వకంగా అభ్యర్థి బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలి. ఆ ఖాతా నుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేయాలి. అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చు వివరాలను మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (MPDO)కు సమర్పించాలి.