VIDEO: పాలకుర్తిలో ఘనంగా దీక్ష దివాస్ కార్యక్రమం
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి దయాకర్ రావు హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం ఉద్యమకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్,ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.